Amitabh Bachchan Host గా Kaun Banega Crorepati సరికొత్త సీజన్ రాబోతోంది. దీని ప్రమోషన్స్ కోసం రిలీజ్ చేసిన ప్రోమో ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటోంది.